నవతెలంగాణ – జక్రాన్ పల్లి
జక్రాన్ పల్లి మోడల్ స్కూల్లో బడి బాట కార్యక్రమంలో యూనిఫామ్ లు పుస్తకాలను తహసీల్దార్ కిరణ్మయి ఎంపీపీ కుంచాల విమల రాజు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ రాజేశ్వర్ రెడ్డి ఆర్ఐ ప్రవీణ్, ఎంపీటీసీ రూపాల గంగారెడ్డి, మండల కోఆప్షన్ బుల్లెట్ అక్బర్ ఖాన్ , ఉపాధ్యాయులు స్టూడెంట్లు లా తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.