సూర్యాపేట కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన తేజస్ నందలాల్ పవార్..

నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
సూర్యాపేట జిల్లా కలెక్టర్ గా తేజస్ నందలాల్ పవార్ ఆదివారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు బదిలీపై వెళ్తున్న కలెక్టర్ వెంకట్రావు బాధ్యతలు అప్పజెప్పి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నూతన కలెక్టర్ మాట్లాడుతూ..జిల్లాలో ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.

Spread the love