తెలంగాణ ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల

నవతెలంగాణ హైదరాబాద్‌: తెలంగాణ ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను ఇంటర్‌ బోర్డు అధికారులు విడుదల చేశారు.

Spread the love