తెలంగాణ జాతీయ సమైక్యతా వజోత్సవాల్లో పోలీసు అధికారులు, సిబ్బంది పోలీస్ శాఖ వివిధ కార్యాలలో ఆదివారం నిర్వహించారు. సి.పి క్యాంప్ కార్యాలయంలో నిజామాబాద్ పోలీస్ కమీషనర్ వి. సత్యనారాయణ, ఐ.పి.యస్. జాతీయ జెండాను ఎగురవేశారు. పోలీస్ కమీషనరేటు కార్యాలయంలో అదనపు డిప్యూటీ పోలీస్ కమీషనర్ ( లా అండ్ ఆర్డర్ ) ఎస్. జయీరామ్ జాతీయ జెండాను ఎగురవేశారు.ఎ.ఆర్ హెడ్ క్వార్టర్స్ యందు అదనపు డి.సి.పి (ఎ.ఆర్ ) బి. గిరిరాజు జాతీయ జెండాను ఎగురవేశారుడి.ఐ.జి క్యాంప్ కార్యాలయంలో జోన్ 2 భాసర మేనేజర్ టి. రాజప్రసాద్ జాతీయ జెండాను ఎగురవేశారు.