స్వామి వారి హుండీ ఆదాయాన్ని లెక్కిస్తున్న దేవాలయ సిబ్బంది..

Temple staff counting Swami's hundi income..– రాజన్న హుండీ ఆదాయం కోటి 31 లక్షలు
– రాజన్న 33 రోజుల హుండీ ఆదాయం..
నవతెలంగాణ – వేములవాడ 
దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి హుండీ ఆదాయాన్ని మంగళవారం లెక్కించారు హుండీ లెక్కింపును ఈఓ కె వినోద్ రెడ్డి పర్యవేక్షించారు. స్వామివారి హుండీ 33 రోజుల కాను రూ.1కోటి,31లక్షల,19వెయిల,460రూపాయిలు,బంగారం:92గ్రాములు,వెండి,:9కిలోల,600మిలిగ్రాములు, ఈ లెక్కింపులోఏ ఈ ఓ లు, పర్యవేక్షకులు, ఆలయ సిబ్బంది తో పాటుగా ఏసీ కార్యాలయం పరిశీలకులు సత్యనారాయణ లతో శ్రీ శివ రామకృష్ణ భజన మండలి సేవా సమితి  హుండీ లెక్కింపు లో పాల్గొన్నారు.ఎస్పీఎఫ్ సిబ్బంది వారు భద్రత ఏర్పాట్లు చూసారు
Spread the love