జమ్మూ ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాది హతం..

శ్రీనగర్‌: జమ్ముకాశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఓ ముష్కరుడు హతమయ్యాడు. రాజౌరీ జిల్లాలోని బరియామా ప్రాంతంలో భద్రతా దళాలు, స్థానిక పోలీసులు సంయుక్తంగా టెర్రరిస్టుల కోసం గాలింపు చేపట్టాయి.

Spread the love