బీజేపీలో చేరిన తానాకాలన్ గ్రామ యువకులు

నవతెలంగాణ-ఏడ పల్లి : ఎడపల్లి మండలంలోని ఠానాకలాన్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీలకు చెందిన పలువురు యువకులు బీజేపీలోపార్టీలోకి చేరారు. ఈ సందర్బంగా బోధన్ పట్టణంలోని మేడపాటి ప్రకాష్ రెడ్డి కార్యాలయంలో ఠానాకలాన్ గ్రామానికి చెందిన 50మంది యువకులకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాష్ రెడ్డి.

Spread the love