నవతెలంగాణ- యాదాద్రి భువనగిరి జిల్లా : భువనగిరిలో మంగళవారం ఒ దారుణం చోటుచేసుకుంది. వృద్ధురాలైన లక్ష్మమ్మను విచక్షణ రహితంగా తన పెద్ద కోడలు పద్మ చీపిరి కట్టాతో తరచూ కొడుతున్నపటికి.. నిన్న తన చిన్న కుమారుడు సహించలేక స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. వృద్దురాల లక్ష్మమ్మ సొంతూరు వలిగొండ, భువనగిరిలో పెద్ద కొడుకు దగ్గరికి వచ్చి ఉంటున్న సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.