నవతెలంగాణ – చివ్వేంల
మున్సిపాలిటీలోని 4వ వార్డు ఖాసీంపేట నందు బేతెస్థ ప్రార్ధన మందిరంలో సూర్యాపేట జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బిషప్ దుర్గం ప్రభాకర్ ఆధ్వర్యంలో ఘనంగా ఈస్టర్ ఆరాధనా నిర్వహించి అనంతరం ప్రేమ విందు, స్విట్స్, అరటి పండ్లు పంచిపెట్టి, కొంతమందికీ బాప్తిస్మము యిచ్చి మాట్లాడారు. మరణంపై యేసుక్రీస్తూ గెలిచిన విజయోత్సవంగా( పునరుత్థానాన్ని) క్రైస్తవులు ఈస్టర్ పండుగగా జరుపుకుంటారని తెలిపారు..అదేవిధంగా మండలంలోని వివిధ గ్రామాలలోని చర్చి లలో ఈస్టర్ ఆరాధన లు నిర్వహించడం జరిగింది. పలు కార్యక్రమాలలో దుర్గం కరుణ శ్రీ, కొమ్ము హోసన్నా, మీసాల తీతు, బుడిగే నాగరాజు,యడవెల్లి యేసుపాదం,ఆదిమూళ్ళ బాబు, మామిడి ఉపేందర్, రాజు, పేతురు, అబ్రాహాము,కిరణ్, దావీదు, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.