– బ్లేడుతో యువకుల పై దాడి
నవతెలంగాణ-బయ్యారం
మద్యం మత్తులో యువకుల పై బ్లే డుతో దాడి చేసిన సంఘటన మండలం లో చోటు చేసుకుంది. స్థానిక ఎస్‌ఐ ఉ పేందర్ తెలిపిన వివరాల ప్రకారం మం డల కేంద్రంలోని ఎస్బిఐ బ్యాంక్ సమీపం లో ఓ బడ్డీ కొట్టు దగ్గర మద్యం మత్తులో యువకుల మధ్యన ఘర్షణ జరిగి వినరు తేజ అనే యువకులు బీరువెల్లి హేమం త్ రెడ్డి, అంకం గణేష్ పై బ్లేడుతో దాడి చేసి గాయపరిచారని తెలిపారు. గణేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.