సి.ఐ గా ప్రమోషన్ వచ్చిన సందర్భంగా అభినందించిన ఇంచార్జీ పోలీస్ కమీషనర్

నవతెలంగాణ – కంటేశ్వర్
నిజామాబాద్ నగరంలో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐలకు సీఐగా ప్రమోషన్ వచ్చిన సందర్భంగా నిజామాబాద్ ఇన్చార్జి పోలీస్ కమిషనర్ నిర్మల్ ఎస్పీ ప్రవీణ్ కుమార్ శనివారం అభినందించారు. నిజామాబాద్ పోలీస్ కమీషనరేటులో 2011 బ్యాచ్ కు చెందినవి. శివరామ్ – సి.సి.ఆర్.వి, ఎన్.ఎస్. ప్రసాద్ – సి.ఎస్.బి, అంజనేయులు – సి.ఎస్.వి, రాజారెడ్డి – నవిపేట్, శ్రావణ్ కుమార్ – టౌన్ 3 లకు సి.ఐ గా ప్రమోషన్ పొందిన సందర్భంగా పోలీస్ కార్యాల యంలో నిజామాబాద్ ఇంచార్జీ పోలీస్ కమీషనర్ సి.హెచ్. ప్రవీణ్ కుమార్, ఐ.పి. యస్., ని పుష్పగుచ్చాలు ఇచ్చి మర్యాద పూర్వకంగా కలువడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేశారు.

Spread the love