నవతెలంగాణ – నూతనకల్
మండల కేంద్రానికి చెందిన తుంగతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి స్థానిక మాజీ సర్పంచ్ కరుణ శ్రీ దంపతుల కుమార్తె చిన్నారి వనన్య జన్మదిన వేడుకలలో శనివారం రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొని ఆశీర్వదించారు. అనంతరం చిన్నారితో కేక్ కట్ చేయించి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కళావతి జడ్పిటిసి కందాల దామోదర్ రెడ్డి ఎస్ సి హెచ్ చైర్పర్సన్ నాగం జయసుధ సుధాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నాగం సుధాకర్ రెడ్డి,ఎంపీటీసీ పన్నాల రమ మల్లారెడ్డి యూత్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బస్సుల అశోక్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అశోక్ రెడ్డి కొంపెల్లి మల్లారెడ్డి చురకంటి చంద్రారెడ్డి, బొడ్డు పెళ్లి అంజయ్య, గుర్రం సత్యనారాయణ తీగల మల్లారెడ్డి మరాఠా రామస్వామి బాణాల సుదర్శన్ రెడ్డి చక్రయ్యబత్తుల నాగమల్లు, పాండవుల లింగయ్య తదితరులు పాల్గొన్నారు.