గ్రామపంచాయతీ లో ఉన్న సమస్యలను గత బిఆర్ ఎస్ ప్రభుత్వం లో గత ఏడాది ఆగస్టు నెల నుంచి పెండింగ్ చెక్క్ లను నిధులను విడుదల చేయాలనీ మండల అధికారి నవనీత్ కుమార్ కు బుధువారం మండల కేంద్రంలో మండల పంచాయతీ కార్యదర్శి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి లు పెండింగ్ బిల్లు లను విడుదల చేయాలనీ ఎంపీడీఓ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా మండల పంచాయతీ కార్యదర్శి విజయ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరాo పీబ్రవరి లో పాలకవర్గం కలపరమితి ముగియాడంతో రోజువారీ నిర్వహణ అయినా పారిశుధ్య పనులకు కావాల్సిన ట్రాక్టర్ డిజిల్, నిర్వహణ తదితర పనుల గురించి డబ్బులు ఖర్చు చేసి ఇప్పటి వరకు చెక్క్ లను విడుదల చేయాలనీ తెలపడం జరిగింది. దింతో రానున్న వేసవి కాలంలో త్రాగు నీటి సమస్య తీవ్రంగా ఉండే అవకాశం ఉంటుంది దింతో గ్రామంలో ఉన్న పెండింగ్ బిల్లు లకు సంబదించిన చెక్క్ లను విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమం లో గ్రామ పంచాయతీ కార్యదర్శి లు తదితరులు ఉన్నారు.