తాడ్వాయి కుట్ర కేసులోని అందరి పేర్లూ ఎత్తేయాలి

 సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
తాడ్వాయి కుట్ర కేసులోని అందరి పేర్లను ఎత్తేయాలని సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి అశోక్‌ ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. ప్రొఫెసర్‌ హరగోపాల్‌ తోకలిపి ఆరుగురిపై నమోదు చేసిన కేసులను ఉపసంహారించుకోవటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పీఓడబ్ల్యు జాతీయ కన్వీనర్‌ వి. సంధ్య తదితరులందరిపై కేసును కూడా ఎత్తి వేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Spread the love