నవతెలంగాణ చివ్వేంల
గ్రామపంచాయతీ కార్మికుల డిమాండ్ల పరిష్కారం కోసం చేపట్టిన సమ్మె శనివారం మూడవ రోజుకు చేరుకుంది .చివ్వేంల మండల పరిషత్ కార్యాలయం ఎదుట గ్రామపంచాయతీ కార్మికులు దీక్షలో కూర్చొని మాట్లాడారు.ఈ కార్యక్రమం లో గ్రామపంచాయతి కార్మికులు సాగర్, రాంబాబు, కృష్ణ, మంగ్య, వెంకులు, రవి, భిక్షం, శంకర్, భిక్షం, శ్రీను, ఉప్పలయ్య, పూలమ్మ, రాణి తదితరులు పాల్గొన్నారు.