లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్

నవతెలంగాణ – ముంబాయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచి నష్టాల్లో కొనసాగిన మార్కెట్లకు చివర్లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో చివరకు పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 99 పాయింట్ల లాభంతో 61,873కి చేరుకుంది. నిఫ్టీ 36 పాయింట్లు పుంజుకుని 18,321 వద్ద స్థిరపడింది.

 

Spread the love