డబ్బు కోసం బాలుడిని కిడ్నాప్‌ చేసిన మేనమామ

నవతెలంగాణ హైదరాబాద్: డబ్బు కోసం బాలుడిని మేనమామే కిడ్నాప్ చేసి, రూ.20లక్షలు ఇస్తే వదిలి పెడతామని తల్లిదండ్రులకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఈ ఘటన నగరంలోని అల్వాల్ పరిధిలో చోటుచేసుకుంది. దీనిపై బాధితులు పోలీసులకు ఫిర్యాధు చేయగా.. కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్లినట్టు సీపీ కెమెరాల ద్వారా గుర్తించారు. విచారణలో మేనమామే కిడ్నాప్ నకు సూత్రధారిగా గుర్తించారు. ఆ తర్వాత బాలుడు సురక్షితంగా ఇంటికి రావడంతో కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

Spread the love