మహిళకు మత్తు మందు ఇచ్చి.. 14 రోజుల పాటు

నవతెలంగాణ – రాజస్థాన్: ప్రభుత్వాలు ఎన్ని చట్టలు అమలులోకి తీసుకొచ్చిన మహిళలపై లైంగిక వేదిపులు తగ్గడంలేదు. తాజాగా రాజస్థాన్‌లోని పహాడీ పరిధిలో ఓ వితంతువును వంచించిన ఆరుగురు కామాంధులు 14 రోజులపాటు ఆమెపై సామూహిక చేసారు చేసారు. భర్తను కోల్పోయి ఇద్దరు పిల్లలతో నిరాధారంగా మారిన ఆమెకు ఉద్యోగం ఆశ చూపి ఓ వ్యక్తి చేరువయ్యాడు. తన అయిదుగురు స్నేహితులతో కలిసి కుట్ర పన్నిన ఆ వ్యక్తి.. ఆమెకు శీతల పానీయంలో మత్తుమందు కలిపి ఇచ్చి భరత్‌పుర్‌లోని ఓ హోటలుకు తీసుకువెళ్లాడు. బాధితురాలిని అక్కడే నిర్బంధించి ఈ ఆరుగురూ లైంగికకి పాల్పడినట్లు పోలీసులు మంగళవారం వెల్లడించారు. వారి ఉచ్చు నుంచి బయటపడిన ఆమె కామా పోలీసుస్టేషనులో నిందితుల పేర్లతో సహా ఫిర్యాదు చేశారు.

Spread the love