– సద్దుల బతుకమ్మ ఉత్సవాలలో చిన్నారి శ్రీయాన్సి వినూత్న ప్రచారం
నవతెలంగాణ-బోడుప్పల్: తక్షణమే మహిళ రిజిస్ట్రేషన్లు అమలు అయ్యేలా చూడలంటూ ఓ చిన్నారి వినూత్నంగా చేసిన ప్రచారం అందరినీ ఆకట్టుకుంది. బాగ్ లింగంపల్లి లో ఐద్వా అధ్వర్యంలో ఏర్పాటు చేసిన సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా చిన్నారి శ్రీయాన్సి మహిళ రిజర్వేషన్ బిల్లును తక్షణమే అమలు చేయాలంటూ ప్రదర్శించిన ప్ల కారు అందరినీ ఆకట్టుకుంది..