నవతెలంగాణ – హైదరాబాద్: పారిస్ ఒలింపిక్స్ రెజ్లింగ్ మహిళల 50కిలోల విభాగం ఫైనల్‌లో వినేశ్ స్థానంలో క్యూబా రెజ్లర్ గుజ్మన్ లోపెజ్ బరిలోకి దిగనున్నారు. ఆమెను వినేశ్ సెమీస్‌లో 5-0 తేడాతో చిత్తుగా ఓడించారు. అధిక బరువు కారణంగా ఫైనల్‌కు ముందు వినేశ్‌పై IOC అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే.