నవతెలంగాణ – ముల్లాన్‌పుర్: ఐపీఎల్-17లో భాగంగా మరికాసేపట్లో పంజాబ్, గుజరాత్ జట్లు తలపడనున్నాయి. టాస్ గెలిచిన పంజాబ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ రెండు జట్లు ఇప్పటివరకు చెరో 7 మ్యాచ్‌లు ఆడగా.. గుజరాత్ 3, పంజాబ్ 2 విజయాలు సాధించాయి.
పంజాబ్ జట్టు: సామ్ కరన్, ప్రభ్‌సిమ్రన్, రొసోవ్, లివింగ్‌స్టన్, శశాంక్, జితేశ్ శర్మ, అషుతోష్, హర్‌ప్రీత్, హర్షల్, రబాడా, అర్షదీప్.
గుజరాత్ జట్టు: వృద్ధిమాన్ సాహా, శుభ్‌మన్ గిల్, మిల్లర్, ఒమర్జాయ్, షారూఖ్, తెవాటియా, రషీద్ ఖాన్, సాయి కిషోర్, నూర్ అహ్మద్, సందీప్, మోహిత్