ఏది విజయవంతం కావాలన్నా గ్రామ అభివృద్ధికి ఆ ముగ్గురు నాయకులే

నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలోని మేనూరు గ్రామంలో ఏ పని విజయవంతం కావాలన్నా ఆ ముగ్గురు నాయకులే మా గ్రామానికి ముఖ్యమైన నాయకులని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వపరంగా గురువారం నాడు ప్రతి గ్రామంలో నిర్వహించిన బోనాలు బతుకమ్మ చెరువు పండుగ మేనూరు గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు వై గోవింద్ ఎంపీటీసీ సభ్యులు మందాకిని శ్రీనివాస్ గౌడ్ మండల కో ఆప్షన్ నెంబర్ నిజాముద్దీన్ ఆధ్వర్యంలో పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ పండుగను గ్రామ మహిళలు బోనాలు బతుకమ్మలతో చెరువు పండుగలో ఘనంగా పాల్గొన్నారు.

Spread the love