‘చంపేస్తాం’.. పవన్‌ కల్యాణ్‌ పేషీకి బెదిరింపు కాల్స్‌

నవతెలంగాణ – అమరావతి: ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాన్‌ పేషీకి బెదిరింపు కాల్స్‌ వచ్చాయి. చంపేస్తామని హెచ్చరిస్తూ ఆగంతకుడి నుంచి ఫోన్‌ కాల్స్‌ వచ్చాయి. అభ్యంతరకర భాషతో హెచ్చరిస్తూ ఆగంతకుడు సందేశాలు పంపించాడు. పేషీ సిబ్బంది.. బెదిరింపు కాల్స్‌, సందేశాలను పవన్‌ కల్యాణ్‌ దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులకు సైతం సమాచారం అందించారు.

Spread the love