ప్రమాద అంచున పులీ దేవుని చెరువు

నవతెలంగాణ -వీర్నపల్లి
రాజన్న సిరిసిల్ల జిల్లా, వీర్నపల్లి మండలం బాబాయి చెరువు తండా గ్రామం లో సోమవారం రెండు రోజులుగ కురుస్తున్న ఎడ తెరిపి లేకుండ కురుస్తున్న భారీ వర్షాలకు పులి దేవుని చెరువు లోకి వరద నీరు భారీగా చేరడంతో ప్రమాద స్థాయికి చేరుకుంది. చెరువు కింద ఉన్న దాదాపు 90 కుటుంబాలు ప్రాణం నష్టం అస్తి నష్టం జరిగే ప్రమాదం ఉందని భయందొనల కు గురి అవుతున్నారు. సంబంధిత అధికారులు చొరవ తీసుకుని చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Spread the love