తిరుమల ఎస్వీ ప్రాణదానం ట్రస్టుకు రూ. కోటి విరాళం

నవతెలంగాణ – తిరుమల: తిరుమలలో ఎస్వీ ప్రాణదానం ట్రస్టుకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీ, సీఈవో మతం వెంకటరావు, హైదరాబాద్‌ జోనల్ హెడ్ ధరసింగ్ నాయక్‌తో కలిసి రూ. కోటిని అందించారు. శుక్రవారం తిరుమలలోని క్యాంపు కార్యాలయంలో టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డికి డీడీని అందజేశారు.

Spread the love