నేడు భారీగా తగ్గిన బంగారం ధరలు

నవతెలంగాణ – హైదరాబాద్: బంగారం కొనుగోలు చేసే వారికి గుడ్ న్యూస్. ఈ మధ్య కాలంలో గోల్డ్ ధరలు పెరిగితే అమాంతం పెరుగుతున్నాయి. కానీ గత రెండు రోజుల నుంచి గోల్డ్ ధరలు తగ్గుముఖం పట్టాయి. ప్రధాన నగరాలైన హైద్రాబాద్, విజయవాడలో నిన్నటి ధరల మీద పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర పై రూ.200 కు తగ్గి రూ.56,750 గా ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర పై రూ.220 కు తగ్గి రూ.61,910 గా ఉంది. నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే 22 క్యారెట్ల బంగారం ధర – రూ.56,750. 24 క్యారెట్ల బంగారం ధర – రూ.61,910. 22 క్యారెట్ల బంగారం ధర – రూ.56,750. 24 క్యారెట్ల బంగారం ధర – రూ.61,910.

Spread the love