నేడే భారత్-ఐర్లాండ్ తొలి టీ20..

నవతెలంగాణ – హైదరాబాద్: నేడు టీమ్ ఇండియా వర్సెస్ ఐర్లాండ్ మధ్య తోలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఐర్లాండ్ చేరుకున్న టీమిండియా ఈ రోజు రాత్రి ఐర్లాండ్ తో తలపడనుంది.  రాత్రి 7:30 గంటలకు ప్రారంభం అవుతుంది. ఇక ఈ మ్యాచ్లో జస్‌ప్రీత్‌ బుమ్రా కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. గాయం తర్వాత మొదటి మ్యాచ్ ఆడుతున్నాడు జస్‌ప్రీత్‌ బుమ్రా.

Spread the love