నవతెలంగాణ – హైదరాబాద్: పారిస్ ఒలింపిక్స్ పోటీలు నేటితో ముగియనున్నాయి. భారత కాలమానం ప్రకారం రాత్రి 12:30 గంటలకు విశ్వ క్రీడల ముగింపు వేడుకలు జరగనున్నాయి. స్టేడ్ డి ఫ్రాన్స్ స్టేడియంలో క్లోజింగ్ సెర్మనీ నిర్వహించనున్నారు. ప్రముఖ పాప్ సింగర్ H.E.R ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. కాగా ఈ వేడుకల్లో ఇండియన్ ఫ్లాగ్ బేరర్లుగా మనూ భాకర్, శ్రీజేశ్ వ్యవహరించనున్నారు.