నేడు విండీస్, భారత్ మధ్య ఫైనల్ మ్యాచ్

నవతెలంగాణ – హైదరాబాద్
నేడు వెస్టిండీస్ జట్టు, భారత జట్టు మధ్య చివరి టీ 20 మ్యాచ్‌ జరుగనుంది. ఈ మ్యాచ్‌ లో గెలిచన జట్టు సిరీస్‌ దక్కించుకోనుంది. ఇక ఈ ఫైనల్‌ మ్యాచ్‌ ఫ్లోరిడా వేదికగా ఇవాళ రాత్రి 8 గంటలకు ప్రారంభం అవుతుంది.

వెస్టిండీస్ జట్టు: బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, షాయ్ హోప్, నికోలస్ పూరన్(w), రోవ్‌మన్ పావెల్(c), షిమ్రాన్ హెట్మెయర్, జాసన్ హోల్డర్, రొమారియో షెపర్డ్, ఓడియన్ స్మిత్, అకేల్ హోసేన్, ఒబెడ్ మెక్‌కాయ్
భారత జట్టు: యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(సి), సంజూ శాంసన్(w), అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, ముఖేష్ కుమార్.

Spread the love