నేడు జర్మనీతో భారత హాకీ జట్టు ఢీ

indian-hockey-teamనవతెలంగాణ – హైదరాబాద్
ఒలింపిక్స్‌లో సూపర్ ఫామ్‌తో దూసుకెళ్తున్న భారత హాకీ జట్టు నేడు జర్మనీతో సెమీఫైనల్స్‌లో తలపడనుంది. బలాబలాల పరంగా ఇరు జట్లు మధ్య పెద్దగా తేడా ఏమీ లేదు. ఫైనల్స్ లక్ష్యంతో హర్మన్ ప్రీత్ సేన ధీమాగా బరిలోకి దిగుతోంది. కీలక డిఫెండర్ అమిత్ సస్పెన్షన్ వేటుతో దూరం కావడం భారత్‌కు కాస్త ఇబ్బంది కలిగించే అంశం. గెలిచిన జట్టు NED లేదా స్పెయిల్‌తో ఫైనల్లో తలపడుతుంది. చివరిగా 1980లో భారత జట్టు ఫైనల్ చేరింది.

Spread the love