విపిఆర్పి పై వివో ఏ లకు శిక్షణ

నవతెలంగాణ – జక్రాన్ పల్లి

విపిఆర్పి పై విఓ ఎ లకు శిక్షణ ఇచ్చినట్లు రవీందర్ రెడ్డి గురువారం తెలిపారు. మండల కేంద్రంలోని ఐకెపి కార్యాలయంలో వివో ఏ లతో సమీక్ష సమావేశం ఏపిఎం రవీందర్ రెడ్డి గురువారం నిర్వహించారు. బ్యాంకు లింకేజీ, శ్రీనిధి, న్యూ ఎంటర్ప్రైజెస్, తదితర అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో డి ఎం జి జనార్ధన్ కమ్యూనిటీ కోఆర్డినేటర్లు అన్ని గ్రామాల నుంచి వచ్చిన వివోఏలు మండల సమైక్య సిబ్బంది పాల్గొన్నారు.
Spread the love