ఐపీఎస్‌ల బదిలీలు

Transfers of IPSs– 28 మందికి స్థాన చలనం
– పలువురు ఎస్పీలకు కొత్తగా జిల్లాల బాధ్యతలు

నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో భారీ ఎత్తున ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 28 మంది సూపరింటెండెంట్‌ స్థాయి అధికారులకు స్థాన చలనం కలిగింది. కాగా, గత ప్రభుత్వ హయాంలో నియమితులైన కొందరు ఎస్పీలకు అంతగా ప్రాధాన్యత లేని విభాగాలకు బదిలీ చేసి మరికొందరు ఎస్పీలకు కొత్తగా జిల్లాల బాధ్యతలను అప్పగించారు. బదిలీ అయిన అధికారుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

Spread the love