నవతెలంగాణ – హైదరాబాద్: ఢిల్లీలోని ఏకేజీ భవన్ లో ఉంచిన సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి భౌతికకాయానికి కాంగ్రెస్ నేతలు మణిశంకర్ అయ్యర్, రమేష్ చెన్నితాల, ఆప్ నేత గోపాల్ రాయ్, కేరళ కాంగ్రెస్ (ఎం) నేత, రాజ్యసభ ఎంపీ జోస్ కె మణి, మాజీ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ వజాహత్ హబీబుల్లా కామ్రేడ్ సీతారాం ఏచూరికి నివాళులర్పించారు.