ఘనంగా అమరవీరులకు నివాళి…

నవతెలంగాణ-డిచ్ పల్లి
ఇందల్వాయి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో వైస్ ఎంపీపీ భూసాని అంజయ్య ఆధ్వర్యంలో గురువారం అమర వీరులకు ఘనంగా నివాళులర్పించారు .అనంతరం రెండు నిమిషాలు మౌనం పాటించారు.ఈ కార్యక్రమం లో ఎంపిడిఓ రాములు నాయక్,ఎంపిఓ రాజ్ కాంత్ రావు,ఎపిఓ పోశేట్టి, ఎంపిటిసి లు మారంపల్లి సుధాకర్, బాబు రావు, కచ్చకాయల అశ్విని శ్రీనివాస్, లలితా గణేష్, పరుశురాం, తోపాటు తదితరులు పాల్గొన్నారు.
Spread the love