ప్రాధనోపాధ్యాయురాలికి సన్మానం

నవతెలంగాణ- ఆర్మూర్  

మండలంలోని గోవిందపేట్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి మాడవేడి పద్మావతి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలుగా అవార్డు అందుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని శనివారం తపస్ జిల్లా ఉపాధ్యక్షులు నల్లా కిషన్ రెడ్డి, దయసాగర్ లు శనివారం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయినులు  పాల్గొన్నారు.
Spread the love