అన్నాభవు సాటే  54 వ వర్ధంతిని ఘన నివాళులు అర్పించడం జరిగింది..

నవతెలంగాణ- మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలో మంగళవారం నాడు డాక్టర్ అన్నాభవు సాటే  54 వా వర్ధంతి ని పురస్కరించుకొని మండల కేంద్రంలోని సోనాల చౌరస్తాలో గల అన్నభవుసాటే విగ్రహానికి పూలం మాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా అన్న బావు సాటే అందించిన సాహిత్యరంగంలో  ఎనలేని  కృషి చేసి, కార్మికలు కర్శకులు, మహిళల దేవాదాసి, జోగిని వ్యవస్థ, సమాజంలో స్త్రీలకు కు ఉన్న స్థానం, మహారాష్ట్ర స్వాతంత్ర సంగ్రామం, ప్రత్యేక ముంబై నగరం గురించి, మార్క్ ఆలోచనలను, అంబేద్కర్ ఆలోచనలను తన సాహిత్య ద్వారా పోవడరూపంలో, లావని, పకీరా గ్రంథం, కాందాబారి రూపంలో సమాజాన్ని పరిచయం చేసిన మహాయోధుడు గా యువకులంతా అభివర్ణించడం జరిగింది,. తన సాహిత్యలో ఒక కవిత లో అన్న భవు సాటే గారు అన్నారు. ముంబై ఉంచా వరి  మల్బరిలా ఇంద్రవరి కుబేరాచే తీతే సుఖ భోగిలే ” పార్లత రహనరె, రాతదివాస్ రబనారే మీలాలితే కావుని ఘమా ఘలిలే ” అని అయన ముంబై గురించి సాహిత్య మద్యమంలో చెప్పడం జరిగింద నీ వారు పేర్కొన్నారు అదే విధంగా దేశంలో తొలి దళిత సాహిత్య రచన కారుడిగా అభివర్ణించడం జరిగింది. ఈ కార్యక్రమం లో కర్రేవార్ లక్ష్మణ్  సాయిలు వర్డ్  మెంబర్ బాలు యాదవ్  ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు మరోతి కర్రేవార్, కొలవార్ పండరి, మరోతి గడ్డంవార్,రాజు గడ్డంవార్, లక్ష్మణ్ గాడ్డంవార్, మరోతి, గంగారాం, సంగ్రామ్, అంజయా ఈర్బా, హన్మంత్, మరోతి రామ, పండరి, దేవదాస్, రాజేందర్, రాజు ద్యాపుర్వార్, రాందాస్ రామ గడ్డంవార్, నగేష్ రాజు, సంతోష్, అనిల్, శ్రీకాంత్, సంతోష్ కొంబ్లే, లక్ష్మణ్ సంబజి, శ్రీకాంత్, లక్ష్మణ్ ద్యపుర్వర్, తదితరులు యువకులు పాల్గొన్నారు.
Spread the love