బ్రిలియంట్ గ్రామర్ హైస్కూల్లో ముగ్గుల పోటీలు..

Brilliant Grammar High School Triads Competition..నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని పెద్దతూoడ్ల గ్రామంలోని బ్రిలియంట్ గ్రామర్ హైస్కూల్లో ముందస్తుగా శనివారం సంక్రాంతి పండుగ సందర్భంగా విద్యార్థినులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు.ఇందులో గెలుపొందిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను పాఠశాల కరస్పాండెంట్ వాల శశిధర్ రావు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ,విద్యార్థులు పాల్గొన్నారు.
Spread the love