టీఎస్ ప్రత్యేక రక్షణ దళం కాస్తా.. ఏపీ పోలీస్ రూమ్ గా పేరు మార్పు

నవతెలంగాణ- నాగార్జునసాగర్
గత నెల 29వ తేదీ అర్ధరాత్రి ఆంధ్రప్రదేశ్ పోలీసులు దౌర్జన్యంగా నాగార్జునసాగర్ డ్యాం పై ప్రవేశించి భారీ కేడ్లు, కంచె వేసి ఏకపక్ష నిర్ణయాలతో కుడి కాలువకు నీటి విడుదల కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. అంతటితో ఆగకుండా గతంలో ఆంధ్ర ప్రాంతం రైటుబ్యాంక్ వైపు ఉన్న గార్డ్ రూమ్ టీఎస్ ప్రత్యేక రక్షణ దళంగా ఉన్న రూములను శనివారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ పోలీస్ రూమ్ గా పోలీసులు పేరు మార్చడం విశేషం.

Spread the love