హెచ్‌బీ ఆటోస్పాతో టర్టిల్‌ వాక్స్‌ ఇండియా

హైదరాబాద్‌ : చికాగో ఆధారిత కార్‌ కేర్‌ కంపెనీ టర్టిల్‌ వాక్స్‌ ఇంక్‌ తమ మరో కో-బ్రాండెడ్‌ కార్‌ కేర్‌ స్టూడియోని హైదరాబాద్‌లో హెచ్‌బి ఆటోస్పా భాగస్వామ్యంతో ప్రారంభించినట్లు తెలిపింది. మణికొండా సమీపంలో అత్యాధునిక టర్టిల్‌ వాక్స్‌ డిటైలింగ్‌ టెక్నాలజీలు, ఉత్పత్తుల విస్తృత శ్రేణీని అందిస్తున్నట్లు టర్టిల్‌ వాక్స్‌ కేర్‌ ఇండియా ఎండి సాజన్‌ మురళి పురవంగర తెలిపారు.

Spread the love