వినతిపత్రం అందజేసిన టిడబ్ల్యూఎఫ్

నవతెలంగాణ తాడ్వాయి
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మంగళవారం కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని డీఈవో కార్యాలయంలో జర్నలిస్టు పిల్లలకు 50% శాతం రాయితీ ఇవ్వాలని DEO రాజు గారికి కలసి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు సిద్దా గౌడ్, ప్రధాన కార్యదర్శి బొక్కల వేణు, ఎలక్ట్రాన్ మీడియా కన్వీనర్ ప్రవీణ్ గౌడ్, ఉపాధ్యక్షుడు కరుణాకర్, శ్రావణ్, తదితరులు ఉన్నారు.

Spread the love