తెలంగాణ అధికారులిద్దరికి ఐఏఎస్‌ హోదా

నవతెలంగాణ హైదరాబాద్: రాష్ట్రానికి చెందిన ఇద్దరు స్టేట్‌ సర్వీస్‌ అధికారులు ఐఏఎస్‌ హోదా పొందారు. కె.సీతాలక్ష్మీ, జి.ఫణీందర్‌రెడ్డిలను నాన్‌ రెవెన్యూ కోటాలో ఐఏఎస్‌ హోదా కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం కేంద్రం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

Spread the love