నవతెలంగాణ – హైదరాబాద్: ఏకేజీ భవన్ లో ఉంచిన సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి భౌతికకాయానికి ఉదయనిధి స్టాలిన్, టి.ఆర్. బాలు, దయానిధి మారన్‌లతో కూడిన డిఎంకె సీనియర్ ప్రతినిధి బృందం ఎకెజి భవన్‌కు చేరుకుని కామ్రేడ్ సీతారాం ఏచూరికి నివాళులు అర్పించి, ఆయన కుటుంబ సభ్యులకు, సహచరులకు సంతాపం తెలిపారు.