అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2023తో మీ ఇంటిని అప్ గ్రేడ్ చేయండి

– ఫిలిప్స్, ప్రెస్టీజ్ వంటి ప్రసిద్ధి చెందిన బ్రాండ్స్ నుండి గొప్ప డీల్స్, కొత్త ఆవిష్కరణలను ఆనందించండి
నవతెలంగాణ బెంగళూరు: అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2023లో సౌకర్యం యొక్క సారాంశాన్ని పునః గుర్తించడానికి మీరు నివసించే ప్రదేశాలలో పండగ స్ఫూర్తిని పెంచండి. ఫిలిప్స్, ప్రెస్టీజ్, ఇంకా ఎన్నో ప్రముఖ బ్రాండ్స్ నుండి ఉత్తేజభరితమైన డీల్స్, ఆఫర్స్ అందుకోండి. amazon.in లో లభించే విస్తృత ఎంపికతో మీ ఇల్లు, కిచెన్ మరియు అవుట్ డోర్స్ ను అప్ గ్రేడ్ చేసే అవకాశం పొందండి. కస్టమర్స్ హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ నుండి ఎక్స్ ఛేంజ్ ఆఫర్స్, షెడ్యూల్డ్ డెలివరీ, నో కాస్ట్ ఈఎంఐ, కిచెన్ & అప్లైయెన్సెస్, హోమ్ & ఫర్చర్, స్పోర్ట్స్ & అవుట్ డోర్స్ లలోని ఉత్పత్తుల పై మరిన్నింటితో పాటు అదనంగా 10% డిస్కౌంట్ పొందవచ్చు.
విక్రేతలు నుండి గొప్ప డీల్స్ తో amazon.in పై కొన్ని ప్రసిద్ధి చెందిన హోమ్, కిచెన్ మరియు అవుట్ డోర్స్ ఉత్పత్తులు: కిచెన్, ఉపకరణాలు పై ప్రముఖ ఆఫర్స్ ● కుక్ వేర్ మరియు డైనింగ్ పై కనీసం 50% తగ్గింపు + అదనంగా రూ. 300 తగ్గింపును ఆనందించండి ● కిచెన్ & గృహోపకరణాలు పై ఫ్లాట్ రూ. 1,000 తగ్గింపు పొందండి; కనీస కొనుగోలు రూ. 10,000 ● మిక్సర్ గ్రైండర్స్, గ్యాస్ స్టవ్స్ మరియు వాటర్ ప్యూరిఫైర్స్ పై రూ. 800 వరకు ఎక్స్ ఛేంజ్ ఆఫర్స్ ఆనందించండి ● 12 నెలలు వరకు నో కాస్ట్ ఈఎంఐ పొందండి ● 2 కొనండి మరియు 3% తగ్గింపు పొందండి, 3 కొనండి 5% తగ్గింపు పొందండి ● 60% వరకు తగ్గింపు పొందండి – వాటర్ ప్యూరిఫైర్స్ & వేక్యూమ్ క్లీనర్స్ ● 70% వరకు తగ్గింపు – డిన్నర్ సెట్స్ ● బటర్ ఫ్లై జెట్ ఎలైట్ మిక్సర్ గ్రైండర్, 750డబ్ల్యూ, 4 జార్స్ : ఈ మిక్సర్ గ్రైండర్ 750డబ్ల్యూ హెవీ డ్యూటీ మోటార్‌ శక్తి గలది, ఇది యాంటీ-స్లిప్ ప్యాడ్‌లు మరియు ఇబ్బందులు లేని ఆపరేషన్‌తో పాటు సులభంగా నిర్వహించడానికి స్టెయిన్‌లెస్ స్టీల్ బాడీతో వస్తుంది. ఇది విభిన్న స్పీడ్ మోడ్‌ల మధ్య సౌకర్యవంతంగా మారడానికి 3 స్పీడ్ నాబ్ సెట్టింగ్‌లను అందించడంతో పాటు స్టైల్ ను జోడించడానికి ధృడమైన హ్యాండిల్‌ను అందిస్తుంది. దీన్ని Amazon.inలో రూ.2,599కి పొందండి ● అవుటర్ లిడ్ ఇండక్షన్ మరియు గ్యాస్ స్టవ్ అనుకూలతతో పిజియన్ బై స్టవ్ క్రాఫ్ట్ స్పెషల్ స్టెయిన్ లెస్ స్టీల్ ప్రెషర్ కుకర్- అందంగా రూపొందించబడిన కుక్కర్ సౌకర్యవంతమైన నిర్వహణ కోసం ప్రత్యేక లాక్ అమరికతో సులభమైన గ్రిప్ & స్టే కూల్ హ్యాండిల్‌తో లభిస్తుంది. దీని యొక్క ఖచ్చితంగా రూపొందించిన బరువు సెట్ వేగంగా మరియు శక్తి సామర్థ్యపు వంటను అనుమతిస్తుంది.
దీన్ని Amazon.inలో రూ. 2,399కి పొందండి ● ప్రెస్టీజ్ ఐరిస్ టఫెండ్ గ్లాస్ – టాప్ 3 బ్రాస్ బర్నర్ ఎల్ పీజీ గ్యాస్ స్టవ్ : ఈ ఎల్ పీజీ స్టవ్ ఇబ్బందులు లేని కుకింగ్ కోసం స్పిల్-ప్రూఫ్ డిజైన్ తో మరియు వివిధ సైజ్ లలో ట్రై-పిన్ బ్రాస్ బర్నర్స్ తో లభిస్తోంది. దీనిని రూ. 3,599కి Amazon.in పై పొందండి హోమ్ మరియు ఫర్నిచర్ పై ప్రముఖ ఆఫర్స్ ● 85% వరకు తగ్గింపును ఆనందించండి + అదనంగా రూ. 300 తగ్గింపు పొందండి ● ప్రతి రోజూ రూ. 35కి ఆరంభంతో 24 నెలలు వరకు నో కాస్ట్ ఈఎంఐ పొందండి ● 2 కొనండి, 5 % తగ్గింపు పొందండి; 3 కొనండి, 10 % తగ్గింపు పొందండి ● నీల్ కమల్ రిక్లైనర్ : సమకాలీన డిజైన్‌తో ఉత్తమమైన సౌకర్యాన్ని అందించే మాట్ ఫినిషింగ్ 1 సీటర్ మాన్యువల్ రిక్లైనర్‌తో మీ లివింగ్ రూమ్ యొక్క అందమైన ఆకర్షణను మెరుగుపరచండి. ఇది కప్ హోల్డర్ మరియు సౌకర్యవంతమైన సీటింగ్ కోసం వెడల్పైన ఆర్మ్ రెస్ట్ తో లభిస్తోంది. తయారీ లోపం పై 1 సంవత్సరం వారంటీతో రూ. 12,999కి Amazon.inలో దీన్ని పొందండి
● హోమ్ సెంటర్ సోఫా: సుస్థిరత మరియు అందమైన మంచి రూపాన్ని నిర్థారించడానికి సున్నితమైన ఫినిష్ ను ఇచ్చే పాలియెస్టర్ ఫ్యాబ్రిక్ మరియ పైన్ వుడ్ తో తయారైన ఈ స్టైలిష్ సోఫాతో మీ లివింగ్ రూమ్ కు సౌకర్యం మరియు మన్నికను తీసుకురండి. బరువు నిష్పత్తులకు, అత్యధిక శక్తి మరియు గట్టిదనంతో నిర్మాణపరమైన వాడకాలలో వినియోగించడానికి ప్లైవుడ్ చవకైనది. రూ. 24,998కి దీనిని Amazon.inలో పొందండి. ● ద స్లీప్ కంపెనీ మ్యాట్రెస్ : భారతదేశం యొక్క 1వ స్మార్ట్ గ్రిడ్ మ్యాట్రెస్‌తో నిద్ర నాణ్యతను అప్‌గ్రేడ్ చేయండి, ఇది సౌకర్యవంతంగా ఉంటుంది మరియు శరీర ఆకృతికి అనుగుణంగా తెలివిగా స్వీకరించబడింది. దాని విలాసవంతమైన రూపానికి మించి, సులభంగా తొలగించబడే మరియు ఉతకదగిన బ్రాస్సో ఫ్యాబ్రిక్ కవర్ స్మార్ట్ గ్రిడ్ మ్యాట్రెస్‌కి అదనపు రక్షణ పొరను జోడిస్తుంది. దీనిని Amazon.inలో రూ.18,499కి పొందండి ● స్కాచ్-బ్రైట్ 2-ఇన్-1 బకెట్ స్పిన్ మాప్ : మైక్రోఫైబర్ టెక్నాలజీతో వీలు కల్పించబడిన ఈ ట్విన్ బకెట్ స్పిన్ మాప్ సులభంగా పిండటానికి, ఉతకడానికి మరియు గొప్పగా శుభ్రం చేయడానికి అవకాశం ఇస్తుంది. దీనిని రూ. 949కి amazon.in పై పొందండి.
● ప్రాస్పెర్రో లుమో బై పర్కాష్ క్యాండిల్స్ పారాఫిన్ వ్యాక్స్ క్యాండిల్స్ టీ లైట్ : ఈ నిజంగా కనిపించే క్యాండిల్స్ ప్రత్యేకించి పండగల సీజన్ సమయంలో సొగసుగా ఇంటిని అలంకరించడానికి సరిపోతాయి మరియు పండగల కోసం ఆకర్షణీయమైన వాతావరణాన్ని నెలకొల్పుతాయి. దీనిని రూ. 349కి Amazon.in పై పొందండి ● ఫిలిప్స్ 5 మీటర్ ఎల్ఈడీ రోప్ : ఫ్లెక్సిషైన్ అనగా ప్లగ్ & ప్లే రోప్ లైట్. అందమైన సాయంత్రానికి పరిపూర్ణమైన వాతావరణాన్ని కల్పిస్తుంది. ఈ గొప్ప ప్రకాశవంతమైన మరియు శక్తివంతమైన రోప్ లైట్ కఠినమైన వాతావరణాన్ని తట్టుకోగలదు మరియు ఇది వాటర్ ప్రూఫ్ గలది. దీనిని రూ. 599కి Amazon.in లో పొందండి.
● కాటన్ కింగ్ సైజ్ బెడ్ షీట్స్ : ఈ 100% కాటన్ షీట్స్ మరియు పిల్లో కేస్ లు సున్నితమైన, సౌకర్యవంతమైన అనుభూతి కలిగిస్తాయి. ప్రశాంతమైన గాఢ నిద్ర కోసం సాటిలేని మెత్తదనం కలిగి ఉంటాయి. ఇవి పూర్తిగా ముడతలను తట్టుకుంటాయి.దీనిని రూ. 699కి amazon.in లో పొందండి ● ప్లాంటెక్స్ ప్రీమియం స్టీల్ ఫోల్డబుల్ 6-స్టెప్ ల్యాడర్: హెవీ-డ్యూటీ పనుల కోసం ప్రీమియం స్టీల్ తో తయారైన ఫోల్డబుల్ నిచ్చెన. సురక్షితమైన హింజెస్ మరియు క్రాస్ బార్స్ తో మెరుగైన భద్రత కోసం టాప్ హ్యాండ్ రైల్ మరియు 7 లేయర్డ్ పవర్ కోటెడ్ బాడీతో లభిస్తోంది. రూ. 3,699కి amazon.inలో పొందండి స్పోర్ట్స్ మరియు అవుట్ డోర్స్ లో ప్రముఖ ఆఫర్స్ ● 80% వరకు తగ్గింపును + అదనంగా రూ. 300 తగ్గింపు ఆనందించండి
● 12 నెలలు వరకు నో కాస్ట్ ఈఎంఐ పొందండి ● 2 కొనండి , 5% తగ్గింపు పొందండి; 3 పొందండి , 10% తగ్గింపు పొందండి ● లాన్ మరియు గార్డెనింగ్ ఉత్పత్తులు పై 70% వరకు తగ్గింపు పొందండి ● ఎస్ జీ స్కోరర్ క్లాసిక్ కాశ్మీర్ విల్లో క్రికెట్ బ్యాట్ : ఉత్తమమైన కాశ్మీర్ విల్లో చెట్టు నుండి తయారైన ఈ బ్యాట్ గొప్ప స్ట్రోక్స్ ఇవ్వడానికి సంప్రదాయబద్ధమైన ఆకారంలో గట్టిగా ప్రెస్ చేయబడింది. రూ. 1, 566 నుండి 2,449 ధరల శ్రేణిలో దీనిని amazon.inలో పొందండి. ● అగారో సుప్రీమ్ ప్లస్ హై ప్రెషర్ వాషర్: ఈ వాషర్ పొందికైనది మరియు తేలిక బరువు గలది మరియు 2200 డబ్ల్యూ మోటార్ తో,తక్కువ శబ్దం, తక్కువ ప్రకంపనతో లభిస్తోంది. దీనిని రూ. 5,590కి amazon.in లో కొనండి.
● విడా పవర్డ్ బై హీరో వీ1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ : విడా వీ1 అనేది హీరో మోటోకార్ప్ నుండి వచ్చిన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్. ఇది పూర్తి 360 డిగ్రీల యాజమాన్యపు అనుభవాన్ని కేటాయించడానికి రూపొందించబడింది. ఎక్కువ పబ్లిక్ ఛార్జింగ్ నెట్ వర్క్ నుండి, దృఢమైన మరియు శక్తివంతమైన డిజైన్ వరకు, సమీకృతమైన, టెక్-ఫార్వర్డ్ అనుభవం వరకు విడా నిజమైన ఎలక్ట్రిక్ ప్రయాణాన్ని మీరు ఆరంభించడానికి అవసరమైన ప్రతిది అందించడానికి ఇక్కడ సిద్ధంగా ఉంది. దీనిని రూ. 1,45,899కి amazon.in లో పొందండి ● లైఫ్ లాంగ్ కాంక్వరర్ ఫ్రీ రైడ్ షిమానో గేర్ సైకిల్ : ఈ షిమానో 21 స్పీడ్ గేర్డ్ సైకిల్ మీరు సులభంగా వాడటానికి మరియు నిర్వహించడానికి మరియు అమోఘమైన బ్రేకింగ్ శక్తితో శ్రమలేని బ్రేకింగ్ వ్యవస్థ కోసం డిస్క్ బ్రేక్స్ మరియు సస్పెన్షన్ తో లభిస్తోంది. ఇది అన్ని ప్రాంతాలలో సరైన బ్రేకింగ్ నియంత్రణను కేటాయించడానికి ప్రత్యేకంగా రూపొందించబడింది. దీనిని రూ. 9,299కి amazon.in పై పొందండి.
● ఎక్సెర్జీ సోలార్ ఫెయిరీ స్ట్రింగ్ లైట్ : ఈ అవుట్ డోర్ సోలార్ ఫెయిరీ స్ట్రింగ్ లైట్స్ ను వినియోగించడం ద్వారా అద్భుతమైన రాత్రి వేళలో మెరుపుతో అనవసరమైన విద్యుత్తు ఖర్చు లేకుండా మీ పెరటిలో లేదా మీరు నడిచే చోట ప్రకాశవంతం చేయండి. రూ. 499కి దీనిని amazon.inలో పొందండి నిరాకరణ : ఉత్పత్తి వివరాలు, వర్ణన మరియు ధరలను విక్రేతలు కేటాయించినవి. ఉత్పత్తుల ధరలు మరియు వర్ణనలో అమేజాన్ కు ప్రమేయం లేదు మరియు విక్రేతలు కేటాయించిన ఉత్పత్తి సమాచారం యొక్క ఖచ్చితత్వానికి బాధ్యులు కాదు.

Spread the love