నవతెలంగాణ – కంటేశ్వర్
హైదరాబాద్ డీజీపీ కార్యాలయంలో నూతనంగా నియమితులైన తెలంగాణ రాష్ట్ర డెరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రవి గుప్తా ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందచేసి వారికీ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఇందూర్ (నిజామాబాదు ) లో , లా & ఆర్డర్ క్రైమ్ రేట్ గురించి వారితో మాట్లాడటం జరిగింది.