నవతెలంగాణ- మద్నూర్
మద్నూర్ మండలంలోని చిన్న ఎక్లారా గ్రామంలో సోమవారం నాడు పశు సమర్ధక శాఖ రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారు వేశారు 40 మంది రైతులకు చెందిన ఆవులు 90 గేదెలు ఇతర పశువులు 170 లకు టీకాలు వేశారు కార్యక్రమంలోని సర్పంచ్ భీమ్రావు జేవివో విజయ సార్ నాగనాథ్ పరమేష్ హనుమంతు రిలయన్స్ ఫౌండేషన్ ప్రతినిధి బబ్బర్ పాల్గొన్నారు