ఆధునిక సదుపాయాలతో వైకుంఠ దామలు..

– నాణ్యత ప్రామాణికంగా పచ్చదనం విరజిల్లెల విశాలమైన నిర్మాణం
– తుది దశకు చేరుకున్న అర్సపల్లి, దుబ్బా వైకుంఠ ధామం పనులు
– పనులని పరిశీలించిన ఎమ్మెల్యే గణేష్ బిగాల
నవతెలంగాణ – కంటేశ్వర్
ఆధునిక సదుపాయాలతో వైకుంఠధామాలను నిజాంబాద్ నగరంలో నిర్మిస్తున్నామని నాణ్యత ప్రమాణికంగా పచ్చదనం విరుదల్లే విశాలమైన నిర్మాణం చేరుకుందని అర్సపల్లి దుబ్బ వైకుంఠ దామాలు పనులు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే విగల గణేష్ గుప్తా పరిశీలించారు. పన్నులలో ఎలాంటి అవకతవకలు ఉండద్దని సంబంధిత అధికారులకు సిబ్బందికి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా సూచించారు. ఒకవేళ ఏదైనా తప్పొప్పులు జరుగుతే తప్పకుండా చర్యలు తీసుకుంటామన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కూ.చిత్ర మిశ్రా , మున్సిపల్ డి ఈ ఆనంద్ సాగర్,పబ్లిక్ హెల్త్ డి ఈ మురళి, ఆర్ అండ్ బి డి ఈ ప్రవీణ్, గార్డెన్ శ్రీనివాస్,చందు,శ్యామ్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Spread the love