శ్రీ సరస్వతీ విద్యా మందిర్ లో వరలక్ష్మీ వ్రతం

నవతెలంగాణ- రామారెడ్డి
 మండలంలోని పోసాని పేటలో, జిల్లా కేంద్రంలోని శ్రీ సరస్వతి విద్యా మందిర్ లో శుక్రవారం శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని పాఠశాల యాజమాన్యం, విద్యార్థుల తల్లిదండ్రులు సామూహిక వరలక్ష్మీ వ్రతాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గి  రెడ్డి రాజిరెడ్డి, పక్కి శ్రీనివాస్, రంజిత్ మోహన్, భగత్ సింగ్, బలగం వెంకట్ రాములు, నా రెడ్డి మహిపాల్ రెడ్డి, బండి పోచయ్య, గి రెడ్డి కృష్ణారెడ్డి,గి రెడ్డి వెంకట్ రెడ్డి, తంకరి  రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.
Spread the love