త్రాగునీటి సరఫరాపై వీడియో కాన్ఫరెన్స్..

నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్

నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో గల తహసీల్దార్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ త్రాగునీటిపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఎల్లారెడ్డి డిఎల్పిఓ సురేందర్. తహసీల్దార్ లక్ష్మణ్. ఎంపీ వో శ్రీనివాస్ పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ త్రాగునీటి పై ప్రజా పాలన దరఖాస్తులపై సమీక్ష సమావేశం నిర్వహించినట్లు వారు పేర్కొన్నారు. ముఖ్యంగా గ్రామాలలో తాగునీటి ఎత్తడి ఏర్పడకుండా చూడాలని వివరించినట్లు వారు తెలిపారు.
Spread the love