గ్రామ గ్రామాన బతుకమ్మ సంబరాలు

నవ తెలంగాణ- ఆర్మూర్: తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువు టద్దం బతుకమ్మ సంబరాలు పట్టణంతో పాటు వివిధ గ్రామాలలో మహిళలు యువతులు చిన్నారులు ఆనందోత్సవాల మధ్య జరుపుకుంటున్నారు. ప్రతిరోజు చిన్నారులు ఆటపాటలతో, భక్తిశ్రద్ధలతో బతుకమ్మలు పేర్చి కోలాటాలతో, నృత్యాలు చేస్తూ సంబరాలు నిర్వహిస్తున్నారు.

Spread the love