ఘనంగా మండలంలో వినాయక చవితి వేడుకలు

నవతెలంగాణ- రామారెడ్డి : మండలంలోని ఆయా గ్రామాల్లో సోమవారం వినాయక చవితి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఆయా గ్రామాల్లో ప్రధాన వీధుల్లో గణేష్ మండపాలను ఏర్పాటు చేసి, నిర్వాహకులు గణేష్ విగ్రహాలను ఏర్పాటు చేసి, మొదటి పూజను నిర్వహించారు.
Spread the love